మృదుత్వం కోసం చిట్కాలు

Tips for smooth skin

05:10 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Tips for smooth skin

సహజ మార్గాలను ఉపయోగించి చర్మాన్ని మృదువుగా మార్చవచ్చు. చర్మం యొక్క ఆకారం, పిగ్మెంటేషన్ మరియు టోన్ వంటి వాటిని కొన్ని సహజ పదార్దాలను ఉపయోగించి వృద్ది చేయవచ్చు. మన వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి సులభంగా చర్మాన్ని మృదువుగా చేయవచ్చు

1/8 Pages

1. పసుపు, పాలు మరియు శనగపిండి స్క్రబ్

శనగపిండి తాన్ తొలగించటం, నల్లని చర్మ టోన్ ను తగ్గించటానికి, మొటిమలు మరియు మొటిమల మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. పాలలో లాక్టిక్ ఆమ్లం ఉండుట వలన చర్మ సౌందర్యంలో సహాయపడుతుంది.  చర్మం టోన్ తేలిక పరచటానికి పసుపు సహాయపడుతుంది.

కావలసినవి

  • పసుపు పొడి - 1 స్పూన్
  • శనగపిండి - 1  స్పూన్
  • పాలు - 3 స్పూన్
  • గోరు వెచ్చని నీరు - ½ కప్పు
  • గిన్నె

పద్దతి

  • ఒక గిన్నెలో పసుపు,శనగపిండి వేసి బాగా కలపాలి. దీనిలో పాలను పోసి మృదువైన పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖం మరియు మెడ ప్రాంతంలో రాసి 10-15 నిమిషాలు అయ్యిన తర్వాత ముఖం మీద గోరువెచ్చని నీటిని జల్లి వేళ్ళ సాయంతో వృత్తాకార కదలికలతో మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియను వారంలో ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది.

English summary

Here is a collection of some popular home remedies for smooth skin which are very effective and reliable. See how you can use the natural ingredients to get the smooth and glowing skin.