108 కేజీల అంబానీ కొడుకు స్లిమ్ ఎలా అయ్యాడో తెలుసా?

Tips for weight loss Inspired by Anant Ambani weight loss story

03:10 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Tips for weight loss Inspired by Anant Ambani weight loss story

భారత పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబాని పెద్ద కుమారుడు అయిన అనంత్‌ అంబాని చాలా లావుగా ఉండేవాడని అందరికీ తెలుసు అతడు ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్‌గా ఫిట్‌గా తయారయ్యాడు. అతడు 108 కేజీల బరువును 18 నెలల్లో తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు మూడుపూట్లా ఎలాంటి ఆహారాన్ని సేవించి ఉంటాడు? అసలు ఎలా తగ్గాడు మనం కూడా తగ్గాలి అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి అనంత్‌ అంబానీ రోల్‌ మోడల్‌గా నిలిచాడు. వెజిటీరియన్‌, నాన్‌వెజిటేరియన్‌ వారికి ఇక్కడ డైట్‌ ప్లాన్‌ ఇవ్వడం జరిగింది. బరువు తగ్గాలి అని ఆశపడే వారు ఈ డైట్‌ని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

1/6 Pages

బ్రేక్‌ఫాస్ట్‌

వెజిటేరియన్‌- ఇడ్లీ సాంబార్‌ / ప్రూట్స్‌

నాన్‌వెజిటేరియన్‌- (ఎగ్‌వైట్‌) గుడ్డు ఆమ్లెట్

English summary

Tips for weight loss Inspired by Anant Ambani’s weight loss story