మీరు ఎందులోనూ విజయం సాధించలేకపోతున్నారా? అయితే మీ ఇంట్లో ఇవి ఉన్నాయేమో చూడండి

Tips to avoid negative energy from your home

02:53 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Tips to avoid negative energy from your home

పాజిటీవ్ దృక్పధం పోయి నెగిటీవ్ ఆలోచనలు మీతిమీరిపోవడం వలన, ఎక్కడా కూడా పొంతన లేని పరిస్థితులు వస్తున్నాయి. అందుకే ఒకప్పుడు ప్రశాంతతకు నిలయాలుగా వుండే ఇళ్ళు, ప్రస్తుతం చాలా ఇళ్లల్లో సఖ్యత కొరవడింది. ఇక కొన్ని ఇల్లాల్లో కొందరు శాడిజం, సైకో లక్షణాలు పెరిగిపోయి ఎలా ప్రవరిస్తున్నారో, శాంతికి ఎలా తూట్లు పొడుస్తున్నారో తెలీని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఎవరికీ వారే  చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. అంతా బానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి, పిడుగులా వచ్చి పడుతుంది.

అప్పటివరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమైఉండచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమైఉండచ్చు. అసలు ఇలాంటి నెగిటీవ్ ఎనర్జీ మన ఇళ్లల్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే పరిస్థితి చేయిదాటిపోతుంది. అందుకే ఇలాంటి నెగిటీవ్ పరిస్థితులను అధిగమించి పాజిటివ్ దృక్పథంలోకి రావడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం..   

1/19 Pages

అసలు ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ ఉందనడానికి కారణాలు పరిశీలిద్దాం:

ఇంట్లోవారు మిమ్మల్ని విమర్శించడం/మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ ఉన్నట్టే.

English summary

Tips to avoid negative energy from your home