శిశువు యొక్క చర్మం తెల్లగా మారటానికి కొన్ని చిట్కాలు

Tips to Make Your Baby’s Skin Fair

12:44 PM ON 12th January, 2016 By Mirchi Vilas

Tips to Make Your Baby’s Skin Fair

ఒక మహిళ జీవితంలో మాతృత్వం అనేది అత్యంత మాయా మరియు సంతోషకరమైన దశ అని చెప్పవచ్చు. సాదారణంగా తల్లిగా మారాక వారి ప్రాధాన్యతలు మారతాయి. ప్రతి తల్లి తమ పిల్లల చర్మం అందంగా ఉండాలని కోరుకోవటం సహజమే. శిశువు చర్మం తెలుపు ఎలా అవుతుందో అని ఆశ్చర్యపోతున్నారా? శిశువు చర్మం ప్రకాశవంతంగా మరియు తెల్లగా మారటానికి అనేక చిట్కాలు ఉన్నాయి. మనం ఈ చిట్కాలను సులభంగా పాటించవచ్చు.  శిశువు యొక్క సున్నితమైన చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశించేలా ఉండటానికి కొన్ని ప్రాథమిక దశలను అనుసరిస్తే సరిపోతుంది.

1/11 Pages

1. వేడి నూనెతో మసాజ్

శిశువులకు వేడి నూనెతో మసాజ్ చేయటం అనేది దాదాపుగా ప్రతి తల్లికి తెలిసిన విషయమే. మన పెద్దవారు వేడి నూనె మసాజ్ ప్రయోజనాల గురించి చెప్పటం అనేక సార్లు వింటూనే ఉంటాం. ఈ మసాజ్ వలన బలమైన ఎముకలు మరియు కండరాలు విశ్రాంతిని పొందుతాయి. వేడి నూనెతో మసాజ్ చేయటం వలన శిశువు యొక్క సున్నితమైన చర్మంనకు తేమ అందటమే కాకుండా చర్మంలో నూనెలను సరైన స్థితిలో ఉంచేలా నిర్వహిస్తుంది. సాధారణ వేడి నూనె మర్దన వలన  శిశువు యొక్క చర్మం మెరుస్తుంది. అలాగే తేలికపాటి ఊదా రంగులో ఉండడంతో పాటు మంచి రంగును సంతరించుకుంటుంది. శిశువు యొక్క చర్మం పొడిగా మరియు పొట్టు ఊడినట్టు ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు శిశువుకు వేడి నూనె మసాజ్ తప్పనిసరిగా చేయాలి.

English summary

The little one’s welfare becomes your goal in life. One of the things most mothers wish for is fair skin for their babies.