వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తిరుపతి కాలేజీ అమ్మాయిలు(వీడియో)

Tirupati college girls doing prostitution

02:50 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Tirupati college girls doing prostitution

దేశ భవిష్యత్తుని మార్చే విద్యార్ధులే తప్పు దారి పడుతున్నారు. చెడు అలవాట్లకి, లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి తప్పు దారి తొక్కుతున్నారు. తాజాగా తిరుపతిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న కొంత మంది విద్యార్ధులు వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే తిరుపతికి చెందిన దిలీప్ కుమార్ ఎలమల తిరుపతిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతను శ్రీకాకుళంకు చెందిన స్వాతి అనే అమ్మాయి ఒక ఇంట్లో కలిసి భార్యభర్తల్లా కొంత కాలంగా ఉంటున్నారు. అయితే వీళ్ళే కొంత మందిని ఆ ఇంటికి పిలిచి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని అరెస్ట్ చేసారు. మిగతా వివరాలు కోసం ఈ కింద వీడియోని క్లిక్ చెయ్యండి.

English summary

Tirupati college girls doing prostitution. Tirupati Siddhartha college girls doing prostitution and they caught to police.