న్యూ 'టైటానిక్' టీజర్

Titanic Antharvedhi to Amalapuram movie teaser

05:48 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Titanic Antharvedhi to Amalapuram movie teaser

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజ్ సాలూరి హీరోగా, యామినీ భాస్కర్ హీరోయిన్ గా జి. రాజ వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'టైటానిక్ అంతర్వేది టూ అమలాపురం'. కె. శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. వినోద్ యాజమాన్య సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే పూర్తి పల్లెటూరి వాతావరణంలో గోదావరి పై లాంచీలో పూర్తి కామెడీ చిత్రంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ టీజర్ పై ఒక లుక్ వెయ్యండి.


English summary

Titanic Antharvedhi to Amalapuram movie teaser.