అమ్మాయిలని ఇలా పిలిస్తే మీరంటే పడి చస్తారట.. ఏమడిగినా ఇచ్చేస్తారట..

To attract girls call with this name

10:35 AM ON 30th November, 2016 By Mirchi Vilas

To attract girls call with this name

వయసుకొచ్చిన ఏ అబ్బాయైనా తనకి నచ్చిన అమ్మాయిని ఎలా పడేయాలని ఆలోచిస్తాడు.. ఇది పురుష లక్షణం.. అయితే అమ్మాయిలు ఎక్కువగా పడేది మాటలకే. అయితే ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలీదు. దానికోసం స్నేహితులని సలహాలు అడగడం, పుస్తకాలు తిరగేయడం లాంటివి చేస్తారు. అయితే అమ్మాయిలని ఇలా పిలిస్తే కచ్చితంగా మీకు పడిపోతుందట.. ఇంతకీ అదేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే...

1/5 Pages

మాములుగా అయితే ఎవరినైనా పిలవాలి అంటే ఏమని పిలుస్తాం.. వారి పేరు పెట్టి మర్యాదగా పిలుస్తాం. కానీ అలా కాకుండా.. తమ కిష్టమైన వారిని మాత్రం ముద్దు పేర్లు పెట్టిపిలుస్తుంటారు. ఎవరికిష్టమైన పేర్లు వాళ్లు పెట్టి పిలుస్తుంటారు. కానీ అబ్బాయిలను ఎలా పిలిచినా పర్వాలేదు కానీ అమ్మాయిలను మాత్రం ఇలా పిలిస్తే మాత్రం ఫిదా అవుతారంట.

English summary

To attract girls call with this name