అమ్మాయిలని ఇలా పిలిస్తే మీరంటే పడి చస్తారట.. ఏమడిగినా ఇచ్చేస్తారట..

To attract girls call with this name

10:35 AM ON 30th November, 2016 By Mirchi Vilas

వయసుకొచ్చిన ఏ అబ్బాయైనా తనకి నచ్చిన అమ్మాయిని ఎలా పడేయాలని ఆలోచిస్తాడు.. ఇది పురుష లక్షణం.. అయితే అమ్మాయిలు ఎక్కువగా పడేది మాటలకే. అయితే ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలీదు. దానికోసం స్నేహితులని సలహాలు అడగడం, పుస్తకాలు తిరగేయడం లాంటివి చేస్తారు. అయితే అమ్మాయిలని ఇలా పిలిస్తే కచ్చితంగా మీకు పడిపోతుందట.. ఇంతకీ అదేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే...

2/5 Pages

అంతే కాకుండా.. ఏమి అడిగినా ఇచ్చేస్తారంట. ఆ పేరంటే వాళ్లకి యమ ఇష్టమంట. ఇంతకీ ఆ పేరు ఏంటి అంటారా..!! ఈ మధ్య మహానగరాల్లో ప్రేమికులు బేబీ అని పిలుచుకుంటున్నారు. ఈ బేబి అనే పదం అబ్బాయిలకు ఎలా ఉన్నా.. అమ్మాయిలకు మాత్రం యమ ఇష్టమంట. అమ్మాయిలకు బేబి అన్న పదం గమ్మత్తుగా అనిపిస్తుందట.

English summary

To attract girls call with this name