కారంగా ఉన్నా సరే 'మిరప' వలన ప్రయోజనాలెన్నో తెలుసా?

To get good health must and should eat chillies

12:52 PM ON 8th February, 2017 By Mirchi Vilas

To get good health must and should eat chillies

పచ్చి మిరపకాయ్ అనగానే అబ్బా కారం అంటాం. కొంచెం మోతాదు మించితే, నోరు మండిపోతుంది. ఎందుకంటే, ఎర్రని రంగులో పొడిగా ఉన్నా, పచ్చిగా ఉన్నా… మిరప కాయలను, కారాన్ని మాత్రం నిత్యం మనం వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. ఎక్కువ తిన్నామంటే, నోరు, కడుపు రెండూ మండిపోతాయి. మిరపకారం మనపై అంతటి ప్రభావం చూపుతుంది. అయితే కారం అని దీన్ని కొందరు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. వీలైనంత చప్పగా వండుకుని తింటారు. కానీ, మిరప వలన చాలా లాభాలు దాగి వున్నాయట. అవేమిటో తెలిస్తే, మిరప కాయలను, కారాన్ని ఇక అస్సలు విడిచిపెట్టరు. ఈ క్రమంలో మిరప కాయలు/ కారాన్ని నిత్యం వాడడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఒకసారి వివరాల్లోకి వెళదాం ..

1/13 Pages

1. మిరపకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది.

English summary

scientists proves that chillies have many health benefits.