ఇండియా క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వాలంటే అమ్మల్ని గదిలోకి పంపాల్సిందేనట!

To select in Indian cricket team we have to send our mothers in to room

10:40 AM ON 10th September, 2016 By Mirchi Vilas

To select in Indian cricket team we have to send our mothers in to room

ఆటల్లో ఆడే ఆటగాళ్ల ఎంపికలో ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం యువ క్రికెటర్ల ఎంట్రీలపై జరుగుతున్న నేరాలను వెలుగులోకి తెచ్చే విధంగా లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్ నారాయన్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. క్రికెట్ అభిమానులను ఈ షాకింగ్ వార్త పట్టి కుదిపేస్తోంది. అందుకే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. యువ క్రికెటర్లు జట్టులోకి ఎంపికవ్వాలంటే కేవలం వారు మాత్రమే కష్టపడితే సరిపోదని వారితో పాటు వారి తల్లులు కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆయన వాదనగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే, బోర్డ్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకుర్ కు ఆయన మెయిల్ చేశారు.

యువ క్రికెటర్లు జట్టులోకి తీసుకోవాలంటే సెలక్టర్స్ లైంగిక వాంఛలను యువ క్రికెటర్ల తల్లులు తీర్చాల్సిందిగా కండిషన్స్ పెడుతున్నారట. ఇంతటి ఘోరానికి పాల్పాడుతున్న సెలక్టర్స్ అరాచకాలపై బిసిసిఐ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని గోపాల్ శంకర్ నారాయన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే సమస్యలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తల్లులు పడకగదిలోకి వస్తేనే కొడుకులకు క్రికెట్ లోకి ఎంట్రీ అనే కండిషన్స్ ఏంటని ఆయన మండిపడ్డారు. ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్యాకేజీపై పంఛ్ పేలింది

ఇది కూడా చదవండి: ఇప్పటి జనరేషన్ లో ప్రతీ ఒక్కరు చేసే 15 తప్పులు!

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

English summary

To select in Indian cricket team we have to send our mothers in to room