అక్కడ లోన్ కావాలంటే అమ్మాయిలు నగ్నఫోటోలు ఇవ్వాలట!

To take loan girls want to give their without clothes photos in China

12:15 PM ON 15th June, 2016 By Mirchi Vilas

To take loan girls want to give their without clothes photos in China

అవును మీరు చూసిన టైటిల్ నిజమే! అక్కడ లోన్ తీసుకోవాలంటే అమ్మాయిలు నగ్న ఫోటోలు ఇవ్వాలట ఇది అక్కడ రూలు.. అయితే ఇది మన భారతదేశంలో కాదులేండీ.. చైనా దేశంలో. అసలు దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని బీజింగ్ నగరంలో ఓ కంపెనీ ఆగడం మితిమీరింది. అక్కడ మహిళలకు లోన్ కావాలంటే నగ్నంగా ఉండే ఫొటోలు తీసుకు వస్తే వాటిని తమ వద్ద ఉంచుకొని వడ్డీకి లోన్ ఇస్తామని కంపెనీ డిమాండ్ చేస్తోంది. లోన్ కోసం నగ్నఫొటోలను చాలామంది కాలేజీ అమ్మాయిల్ని ఆ రుణ సంస్థ అడిగినట్లు ప్రభుత్వ పత్రిక బీజింగ్ యూత్ డైలీ తెలిపింది.

గుర్తింపుకార్డు ఇవ్వాలని జేడీ క్యాపిటల్స్ కు చెందిన జీదైబావో సంస్థ విద్యార్థులను డిమాండ్ చేసినట్లు పేర్కొంది. ఇచ్చిన తరువాత వారానికి 30% వడ్డీని వసూలు చేస్తుంది. తీసుకున్న రుణం చెల్లించకపోతే నగ్న ఫోటోలను కుటుంబ సభ్యులకు, మిత్రులకు చూపిస్తామని ఆ సంస్థ బెధిరిస్తోంది. ఎవరైతే తమ నగ్న పొటోలు ఇస్తారో వారికి ఆ పై చుక్కలు చూపిస్తోంది ఆ కంపెనీ. లిన్ అనే అమ్మాయి తన బిజినెస్ కోసం ఈ కంపెనీ నుండి 1,20,000 యుయాన్ చైనా కరెన్సీని తీసుకుని 4 నెలల్లో మొత్తం 2,50,000 యుయాన్ చైనా కరెన్సీ చెల్లించిందట. తీసుకున్న లోన్ చెల్లించకపోతే నగ్న ఫొటోలను కుటుంబ సభ్యులకు, మిత్రులకు చూపిస్తామని ఆ సంస్థ బెధిరించడంతో, లోన్ తీసుకున్న మహిళలు ఆ కంపెనీ అడిగినంత కట్టేస్తున్నారు.

English summary

To take loan girls want to give their without clothes photos in China