ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం.. తేడా వస్తే భూగోళానికి భారీ ప్రమాదం!

Today night wonder in sky

04:26 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Today night wonder in sky

ఆశ్చర్యానికి గురి చేసే ఓ అద్భుతం ఈ రోజు ఆకాశంలో జరగబోతోంది. ఏమిటా అద్భుతం అని ఆసక్తిగా ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్ళిపోదాం... భూమికి అత్యంత సమీపం నుంచి ఓ ఆస్టెరాయిడ్ వెళ్లబోతోంది. ఎంత దగ్గరగా అంటే ఏమైనా తేడా జరిగితే భయపడేంత దగ్గరగా వెళ్లబోతోంది. భూమికి కేవలం 40,000(24,800మైళ్లు) కిలోమీటర్లు దూరం నుంచి మాత్రమే ఈ ఆస్టెరాయిడ్ తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. చంద్రుని కంటే 10 రెట్లు దూరం దగ్గరగా వస్తుందట. ఆస్టెరాయిడ్ సైజ్ కూడా చిన్నదేం కాదు 31(10 మీటర్లు) అడుగుల పొడవైనది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11:12 గంటలకు ఈ అద్భుతం ఆవిషృతమవ్వనుంది.

అంతేకాదు... మరో ఆస్టెరాయిడ్ అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆస్టెరాయిడ్ శకలాలు భూమిపై పడే అవకాశం ఉందట. మరోవిశేషమేమిటంటే సెప్టెంబర్ 17న మరో భారీ ఆస్టెరాయిడ్ భూమికి దగ్గరగా రానుంది. కాకపోతే కొంచెం దూరంగా 50,000 కిలోమీటర్ల దూరంగా వెళ్లనుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ ఆస్టెరాయిడ్ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించనుందో చుద్దాం. ఇంకెందుకు మరి ఈరోజు రాత్రి ఆ అద్భుతం చూసేద్దాం..

ఇది కూడా చదవండి: పోనీలే బస్సులో ఖాళీ లేదని యువతి తన పక్కన సీటు ఇస్తే ఏం చేసాడో తెలుసా?

ఇది కూడా చదవండి: ఇకపై లైంగిక వాంఛ తీర్చడానికి రోబో వేశ్యలు వచ్చేశాయి!

ఇది కూడా చదవండి: పాము తలని కొరికి చంపేశాడు.. ఎలాగో తెలిస్తే షాకౌతారు!

English summary

Today night wonder in sky