టాలీవుడ్ తారల వివాదాస్పద ట్వీట్లు

Tollywood actors Controversial tweets in Twitter account

12:56 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Tollywood actors Controversial tweets in Twitter account

సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్స్‌ లో ఈ మధ్య తారలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఏవిషయం చెప్పాలన్నా ఎవరిని కామెంట్‌ చేయాలన్నా వారు ఎంచుకునే పద్దతి సోషల్‌ మీడియా. వారు హ్యాపీగా ఉన్నా, బాధగా ఉన్నా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఇలా ఏ ఫీలింగ్‌ అయినా సరే నిర్మొహమాటంగా సోషల్‌ మీడియాని వాడుకుంటున్నారు. వీటిని అభిమానులు చాలా క్రేజీగా ఫాలో అయిపోతారు.

మన తెలుగు తారలకు ట్విట్టర్‌ ఫాలోయింగ్‌ బాగా ఎక్కువే. దీని ద్వారానే ఫేన్స్‌ తో టచ్‌లో ఉంటారు మన సెలబ్రిటీస్‌. కాని ఒకొక్కోసారి మన సెలబ్రిటీస్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్లతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటారు. ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలలో ఇరుక్కుని అకౌంట్‌ డిలీట్‌ చేసేవాళ్ళు కూడా మన సెలబ్రిటీలలో ఉన్నారు. ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో హీట్ పుట్టిస్తున్న కొంతమంది ట్వీట్స్‌ ఇప్పుడు చూద్దామా...

1/16 Pages

రామ్ చరణ్ తేజ్ చేసిన ట్వీట్స్

నేను నా రూల్స్ ప్రకారమే బ్రతుకుతా.. నేను 'ఆరెంజ్' చిత్రంలో క్యారక్టర్ ని ఎంతో ఇష్టంగా చేసా, సాక్షి లాంటి చెత్త చ్యానెల్స్ చేసిన కామెంట్స్ ని నేను పట్టించుకోను..

English summary

Though our celebrities have of late started using Twitter more wisely, it was initially the place for controversies. Like Ram charan tej, ram gopal verma, raj tarun etc