టాలీవుడ్ బెస్ట్ విలన్స్

Tollywood best villains

08:21 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Tollywood best villains

చీకటి ఉంది కాబట్టే వెలుగు కి విలువ, చెడు ఉంది కాబట్టే మంచికి విలువ. ఈ ప్రపంచం లో ప్రతీ దానికి ఒక విలువ ఉంటుంది. దేనిని చులకన గా చూడకూడదు. ప్రతీ సినిమా లో హీరో ఉంటాడు, హీరోకి తగ్గట్టు గా విలన్ కూడా ఉంటాడు. విలన్ లెక్క ప్రకారం ఓడిపోతారు లేదా చచ్చిపోతారు. చివరికి హీరోలు గెలుస్తారు. కానీ కొంత మంది విలన్స్ మాత్రం మన మనసుల్ని గెలుస్తారు వారు ఎవరో చూద్దాం.

1/21 Pages

రానా

రానా రీసెంట్‌గా విలన్ గా కనిపించిన చిత్రం 'బాహుబలి'. ఇందులో రానా ‘బళ్లాలదేవ్‌’ గా అదరగొట్టాడు. రాజసం వుట్టి పడుతూ కటినాత్ముడిగా అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి తరువాతి పార్టులో ఎలా నటించి ప్రజలను మెప్పించనున్నాడో చూడాలి మరి.

English summary

Villain is a character which is opposite to the hero. The main story revolves around the hero and villain in most of the movies right from the beginning stage.