2015 'ఫోర్బ్స్' టాప్ 100లో తెలుగు స్టార్స్

Tollywood celebrities in 2015 ForbesIndia magazine top 100 ranks

06:29 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Tollywood celebrities in 2015 ForbesIndia magazine top 100 ranks

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్‌ 2015 సంవత్సరంకు గానూ విడుదల చేసిన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో మన టాలీవుడ్‌ హీరోలు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. మన టాలీవుడ్‌ సెలబ్రిటీల సంపాదన ఏడాదికి ఎంతుందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం మిర్చివిలాస్‌.కామ్‌ మీ కోసం అందిస్తుంది చూసి ఆనందిండి. 

1/6 Pages

5. ప్రభాస్‌: (24 కోట్లు)

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'వర్షం' చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకుని స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఈ చిత్రంతోనే ప్రభాస్‌ కి విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ మొదలైంది. దీని తరువాత ఛత్రపతి, బుజ్జిగాడు చిత్రాలు మాస్‌లో విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. ఆ తరువాత డార్లింగ్‌, మిర్‌. పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో ఫ్యామీలీ ఆడియన్స్‌కి కూడా బాగా కనెక్ట్‌ అయిపోయాడు. అయితే 2015లో విడుదలైన బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. ఈ చిత్రమే ప్రభాస్‌కి తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. 2015 కి గానూ ప్రభాస్‌ ఏడాది సంపాదన అక్షరాలా 24 కోట్లు కాగా టాప్‌ 100 ర్యాంకులో నిలిచి 77 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 

English summary

2015 rewind: ForbesIndia released 2015 Indian top 100 celebrities earnings and ranks. In this list our tollywood heroes and directors also listed.