ధోని పై టాలీవుడ్‌ అభినందనల జల్లు

Tollywood Celebrities Praises Dhoni

05:18 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Tollywood Celebrities Praises Dhoni

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన నేపధ్యంలో కెప్టెన్ ధోనీని   టాలీవుడ్‌ సినీ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు  చివరి వరకూ, ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు పసందైన విందు అందించిందనే చెప్పొచ్చు. మ్యాచ్‌ చేజారిపోతున్న సమయంలో భారత కెప్టెన్‌ ధోని ఎంతో నేర్పు ప్రదర్శించి భారత్‌కు గెలుపు అందించాడు. దీంతో భారతజట్టును ముఖ్యంగా  ధోనీపై  టాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపించింది.. చివరి దశలో అద్భుతంగా ఆడారని, ఈ మ్యాచ్‌ చాలా థ్రిల్‌ కలిగించిందని విక్టరీ వెంకటేశ్‌, రామ్‌చరణ్‌, నిఖిల్‌, అఖిల్‌, నితిన్‌, నందినిరెడ్డి, థమన్‌ తదితరులు సోషల్‌మీడియా ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

హోగన్ సెక్స్ టేప్‌కు 700 కోట్లు!

భారత్ మ్యాచ్ పై పులువురు టాలీవుడ్ స్పందనను స్లైడ్ షోలో చూడండి.....

Hyderabad: After a nail biting match between India and Bangladesh on Wednesday, the tollywood industry celebrities took to their social media and hailed Indian captain Mahendra Singh Dhoni for his fight till the end for a win by against the host. Tolllywood celebrities like Victory Venkatesh, Ram Charan, Nikhil, Akkineni Akhil, Nithiin, director Nandini Reddy, music director Thaman S and others praised the Dhoni-led Indian team over their victory. Venkatesh Daggubati, well known as Victory Venkatesh took to his twitter account and said "What a thrilling match.. congrats boyss...." In a similar way Ram Charan also praised the Dhoni team by saying " India pulls out a thriller. Dhoni finishes off in style this time with the glove. Just the right". Nandini Reddy: " Nailbiting finish....ponileee gelicham ". Akhil Akkineni: " Too much blood pressure ! What a match ! Amazing stuff by Bangladesh but captain cool obviously does it again ! But a little too close". Actor Nikhil: "INDIAAAA WIN... Roller Coaster... Up nd Down.. High nd Low.. India fought till the end and Won.. Indian fans reaction now ." Nithiin: Whattaaaa frikkin matchh!! Wohooo!! Well done team India!! Love u DHONIII Thaman S: "Love u Dhoni". It is to be mention that India defested Bangladesh by 1 run on Wednesday in ICC World Cup T20 match at M. Chinnaswamy Stadium in Bengaluru.
1/7 Pages

అఖిల్ 

అబ్బ ఏం మ్యాచ్ ! బలే ఆసక్తికరంగా జరిగింది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మళ్ళి మాయ చేసాడు.

English summary

Tollywood Celebrities Congratulated Team India after winning the Nail Bitting match against Bangladesh in T20 World Cup.