అమ్మ తో సెల్ఫీ దిగిన సెలబ్రిటీస్

Tollywood celebrities selfie with their mothers

03:49 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Tollywood celebrities selfie with their mothers

సృష్టిలో తియ్యని పదం అమ్మ.. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. అనంతమైన ప్రేమకు అమ్మే నిదర్శనం... తన ప్రాణాన్ని లెక్కచేయకుండా మరో ప్రాణానికి జన్మనిస్తుంది.  ఆజన్మాంతం తన బిడ్డని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. ప్రపంచంలో దేనినైన రీప్లేస్ చేయగలం కానీ తల్లిప్రేమను మాత్రం చేయలేము.. అది అమ్మ ప్రేమే. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. 'అమ్మ' కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న రోజే 'మదర్స్ డే'. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో మే నెలలోని రెండవ ఆదివారాన్ని మదర్స్ డే గా జరుపుకుంటాం ఈ విషయం అందరికి తెలిసిందే.

ఇది కుడా చూడండి : సెలబ్రిటీల ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌ ఇవే 

మదర్స్ డే సందర్భం  గా ఆదివారం నాడు అందరూ తమతమ కుటుంబాలతో సంతోషం గా  గడిపారు. అలాగే సెలబ్రిటీలంతా మదర్స్ డే సందర్భంగా 'సెల్ఫీ' లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అమ్మతో ప్రేమగా దిగిన ఫొటోలు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి. అమ్మ గురించి చెప్పడానికి ఒక్క రోజు సరిపోదు.. అమ్మను మించినది ఈలోకం లో ఏదీ లేదు.. అంటూ మదర్స్ డే సందేశాలు ఎన్నో వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నటులు అల్లు అర్జున్, రకుల్ ప్రీత్, కాజల్ ఇలా తెలుగు నటులు అమ్మతో దిగిన సెల్ఫీలను, ఫొటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మీరూ చుడండి సెలబ్రిటీస్ వాళ్ళ అమ్మలతో దిగిన చిత్రాలను...

ఇది కుడా చూడండి : ప్రముఖులు వారి చిన్ననాటి ఫొటోలు

ఇది కుడా చూడండి : తెలుగు హీరోలు వారి సోదరీమణులు

1/8 Pages

మదర్స్ డే సందర్భం  గా ఆదివారం నాడు తమన్నా వాళ్ళ అమ్మతో దిగిన సెల్ఫీ.

English summary

Tollywood celebrities selfie with their mothers. Tollywood Celebrities shared their memories with their mothers on the occasion of Mother’s Day.