జనతా గ్యారేజ్ పై సెలెబ్రిటీలు షాకింగ్ కామెంట్స్...

Tollywood celebrities shocking comments on Janatha Garage movie

11:13 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

Tollywood celebrities shocking comments on Janatha Garage movie

ఎన్టీఆర్-మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ కి మాంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు కొరటాల శివ చిత్రాన్ని బాగా తీశారని పలువురు కితాబిస్తున్నారు. నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ కొందరి రికార్డులను బ్రేక్ చేసినా, కొన్ని రికార్డులకు చేరుకోలేదని అంటున్నారు. కొంతమంది చేసిన షాకింగ్ కామెంట్స్ చూస్తే... ఇలా వున్నాయి.

1/9 Pages

1. జక్కన్న ఏమన్నాడంటే..


జనతా మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి బుధవారం రాత్రి హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ తో మూవీని తిలకించాడు. నటీనటులపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వరుస ట్వీట్లు పెట్టాడు. మోహన్ లాల్- తారక్ ల కాంబో బాగుందని రాసుకొచ్చాడు. ఇద్దరూ పోటీపడి నటించారని, టెంపర్ తరువాత తారక్ తన క్యారెక్టర్లు, కెరీర్ ను ప్లాన్ చేసుకున్న తీరు బాగుందన్నాడు. తన ఫ్రెండ్ రాజీవ్ కనకాల ప్రభుత్వ ఉద్యోగి రోల్ హార్ట్ ని తాకేంతగా నటించాడని, రెండోసారి చూస్తున్నా తానెంతో ఎంజాయ్ చేశానని జక్కన్న చెప్పుకొచ్చాడు.

English summary

Tollywood celebrities shocking comments on Janatha Garage movie. Celebrities shocking comments on Janatha Garage movie.