టాలీవుడ్ లో అచ్చం ఒకలాగే ఉండే సెలబ్రిటీస్

Tollywood celebrities who look like others celebrities

03:58 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Tollywood celebrities who look like others celebrities

బాలీవుడ్, హాలీవుడ్ లో ఒకరిని పోలిన మరొక సెలబ్రిటీల గురించి తెలుసుకున్నాం. మరి మన టాలీవుడ్ విషయానికి వస్తే... మన హీరోలు, హీరోయిన్స్ కూడా పూర్తిగా కాకపోయిన కొన్ని కొన్ని పోలికలు ఒకలా ఉండే సెలబ్రిటీలు ఉన్నారు. మహేష్‌బాబు, శృతిహాసన్, ఇలియానా, హన్సిక, రంభ ఇలా చాలా మంది సెలబ్రిటీలను పోలిన వారు ఉన్నారు. సేం టు సేం ఉండక పోయినా ఒక్కోసారి ఒకేలా ఉన్నారు అనే ఫీలింగ్ కల్గిస్తారు మరి వారిని చూద్దామా.

1/12 Pages

హన్సిక, సాక్షి చౌదరి

హన్సిక, సాక్షి చౌదరి కొంచెం నవ్వినప్పుడు ఒకేలా ఉంటారు కావాలంటే ఈ సారి గమనించండి.

English summary

Tollywood celebrities who look like others celebrities. Prince look like Mahesh Babu , sneha ullal look like aishwarya rai, sonu sood look like amitabh bachchan etc..