ప్రేక్షకుల మనసుని దోచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్స్(అప్పుడు - ఇప్పుడు)

Tollywood child actors then and now

06:10 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Tollywood child actors then and now

తమ నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లు గురించి మనం ఇప్పుడు చూద్దాం. కేవలం ఒకటి, రెండు సినిమాలతోనే ప్రేక్షకుల మదిని దోచిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఏం చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..  

1/11 Pages

10. నాగ అన్వేష్:


విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ చిత్రం 'ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు'. ఇందులో వెంకటేష్ కి తనయుడుగా నటించిన నాగ అన్వేష్ అందరికీ గుర్తు ఉంటుంది. కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిపోయాడు. అదేంటంటే 'తల్లో మల్లెపూలు' అనే డైలాగ్ తో బాగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'వినవయ్యా రామయ్యా' చిత్రంతో మంచి విజయాన్నే అందుకున్నాడు. 

English summary

Tollywood child actors then and now