పెళ్లాం పిల్లల్ని వదిలేసిన తెలుగు డైరెక్టర్

Tollywood director left their family

11:09 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Tollywood director left their family

ఇదేమిటి సినిమా వాళ్ళకి మామూలేగా అనుకోవచ్చు. కానీ ఇదో విచిత్రమైన కేసు. ఇంతకీ అతడో టాలీవుడ్ డైరెక్టర్. దశాబ్ధకాలం క్రితం, ఇద్దరు స్టార్స్ తో సినిమాలు చేశాడు. ఇక ఓ హిట్ సినిమా తీశాడు. ఆ రెండింటికీ పెట్టింది నిర్మాతలకు వచ్చేసినా, అతనికి మాత్రం బ్రేక్ రాలేదు. మంచి దర్శకుడన్న పేరు తప్ప, అవకాశాలు రాకపోవడంతో, అతను ఆ తర్వాత సినిమా తీయలేదు. ఇక్కడున్నప్పుడు భార్యతో కలిసి ఒక అపార్ట్ మెంట్ లో ఉన్న ఆ దర్శకుడు భార్యను వదిలిపెట్టేసి ఆరునెలల క్రితం అమెరికా వెళ్లిపోయాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆవిడ అపార్ట్ మెంట్ ఖాళీ చేసేసి, ఒక తక్కువ అద్దె ఉన్న ప్రాంతానికి షిఫ్ట్ అయి, ఇల్లు గడవడం కోసం స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తల పై డైరెక్టర్ మాత్రం ఫైర్ అవుతున్నాడు. ఈ వార్తను ప్రముఖంగా రాసిన ఒక దినపత్రిక విలేఖరికి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తన జీవితంలోకి రావద్దని, తనలోని రాంగ్ సైడ్ ను టచ్ చేయద్దని ఆ వార్త రాసిన రిపోర్టర్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ వార్ణింగ్ ఇచ్చాడు సరే, మరి పెళ్ళాం, పిల్లల్ని వదిలేయడం నిజమా అబద్ధమా? అయినా మనకెందుకులే..

English summary

Tollywood director left their family