మాస్ లుంగీ కట్టులో తెలుగు హీరోలు!!

Tollywood heroes in mass lungi

01:19 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Tollywood heroes in mass lungi

మామూలుగా మన తెలుగు హీరోలు సినిమా ల్లో చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటారు. కొత్త ట్రెండ్స్ ని సృష్టిస్తారు. అయితే టాలీవుడ్ హీరోలు కాస్త భిన్నంగా లుంగీ కడితే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన బాగుంది కదా అందుకే మన హీరోలు అప్పుడప్పుడు సినిమాల్లో సరదాగా చిన్న చిన్న సన్నివేశాల్లో, పాటల్లో లుంగీ కట్టి అవాక్కయ్యేలా చేస్తారు. మన టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరు లుంగీ కట్టారో చూద్దామా?

1/11 Pages

బాలకృష్ణ: (లయన్)


నందమూరి బాలకృష్ణ 'లయన్' చిత్రంలో ఒక పాటలో లుంగీ కడతారు. ఇంతక ముందు చాలా సినిమా ల్లో కట్టారు. అయితే లేటెస్ట్ గా అయితే లయన్ చిత్రంలో కట్టుకున్నారు. బాలయ్య తాజాగా నటించిన 99వ చిత్రం డిక్టేటర్ జనవరి 14న విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సోనల్ చౌహాన్, అక్ష హీరోయిన్లు గా నటించారు.

English summary

Tollywood heroes in mass lungi. Basically heroes will attract with gud dressing and style in movies. Sometimes they wear lungi in songs and scenes.