తెలుగులో 100కి పైగా సినిమాలు చేసిన హీరోలు

Tollywood heroes who acted as a hero in above 100 movies

12:34 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Tollywood heroes who acted as a hero in above 100 movies

హీరోగా వంద సినిమాలు.. ఇదేమీ చిన్నా చితకా ఫీట్ కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం కూడా కాదు. దశాబ్ధాల పాటు హీరోగా నిలబడగలిగితేనే.. శతచిత్ర హీరో అనిపించుకునే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ లో ఈ రికార్డును అందుకున్న వారి సంఖ్య తక్కువే అని చెప్పాలి. అయితే 100 సినిమాలు పూర్తి చేసిన ఆ హీరోలు ఎవరో చూద్దాం ఇప్పుడు..

1/12 Pages

కృష్ణ:

అత్యధిక చిత్రాల హీరో అంటే మొదటగా సూపర్ స్టార్ కృష్ణ పేరే చెప్పుకోవాలి. 1965లో 'తేనె మనసులు' చిత్రంతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ తన కెరీర్ లో 330కి పైగా సినిమాల్లో హీరోగా నటించి.. ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారాయన. ఇప్పుడు మళ్లీ తాజాగా 'శ్రీశ్రీ' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

English summary

Tollywood heroes who acted as a hero in above 100 movies. Tollwyood star heroes who acted in above 100 movies as a heroes.