తెలుగు హీరోయిన్ల టాటూల గోల

Tollywood Heroine Tattoos Photos

07:18 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Tollywood Heroine Tattoos Photos

తమ అందం , నటన , వైవిధ్యమైన పాత్రలతో ఎందరో ప్రేక్షకులను మదిని కొల్లగొట్టిన ముద్దుగుమ్మలకి పచ్చబొట్లు వేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ  పడితే అక్కడ పచ్చ బొట్లు వేసుకొని తెగ మురిసిపోతుంటారు . కొంతమంది వాటికీ పబ్లిసిటీలు కూడా ఇస్తున్నారు. పచ్చ బోట్ల పై మోజు లో పడిన కొంతమంది హీరోయిన్స్ ను ఇప్పుడు చూద్దాం.

1/15 Pages

శృతిహస్సన్

శృతి హాసన్ తన పేరును ఆమె వెనుక భాగంలో తమిళంలో వేయించుకుంది.

English summary

Tattoo culture was slowly becoming fashion for heroes and heroines in the film industry.Some of the telugu Actresses like Sruthi Hassan,Nayanatara,Simran,Sanjjana were painted Permanent Tattoos on Their Body