హీరోయిన్లు, వారి సైడ్ బిజినెస్ లు

Tollywood Heroines And Their Business

03:55 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Tollywood Heroines And Their Business

తమ అందచందాలతో, నటనతో తెర పైన ప్రేక్షకులను కట్టిపడేసే హీరోయిన్లు, సినిమాల్లో అందాలతోపాటు. పలు బిజినెస్ లో కుడా తమ టాలెంట్ చూపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కేవలం యాక్టింగ్ కాకుండా  సైడ్ బిజినెస్ లు పెట్టిన ఆ హీరోయిన్లు ఎవరో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షో లోకి ఎంటరయ్యిపొండి......

1/11 Pages

తాప్సీ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన "ఝుమ్మందినాదం" సినిమాతో తెలుగు సినీ తెరకు పరిచయమైన తాప్సీ "ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ" పేరుతొ ఒక ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ ని ముంబై లో స్టార్ట్ చేసింది.

English summary

`Here are the tollywood heroines who set up their own business. There were the heroines like Tamanna, Rakul Preeth Singh,Ileana etc.