'బికినీ'ల్లో తెలుగు హీరోయిన్లు

Tollywood heroines in bikinis

04:55 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Tollywood heroines in bikinis

ఒకప్పటి కాలంలో బికినీ లంటే ఒక్క హాలీవుడ్‌, బాలీవుడ్ కి మాత్రమే పరిమితమయ్యేది. తెలుగు సినిమా హీరోయిన్లు చాలా అరుదుగా వేసుకునేవారు. అయితే కాలం మరే కొద్ది మన తెలుగు హీరోయిన్లు కూడా మారుతున్నారు, అందాల విందు ఒడ్డించడానికి సిద్ధమవుతున్నారు. అందాలు ఆరబోస్తే తప్ప హీరోయిన్‌గా నిలదొక్కుకోలేమని ఫిక్స్‌ అయిపోతున్నారు. అందుకే మొదటి సినిమా నుండే రెచ్చిపోయి మరి అందాలు ఆరబోస్తున్నారు. మన టాలీవుడ్‌ లో బికినీలు వేసిన హీరోయిన్లు ఎవరో చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి. 

1/18 Pages

17. అనిత: (ఆహ నా పెళ్ళంట)

'నువ్వు-నేను' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనిత. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ఆ తరువాత శ్రీరామ్‌, తొట్టిగ్యాంగ్‌, నిన్నే ఇష్టపడ్డాను, రగడ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు అన్నింటిలో సాంప్రదాయంగా కనిపించిన అనిత అవకాశలు తగ్గడంతో అందాలు ఆరబోయడానికి సిద్ధమయింది. అల్లరి నరేష్‌ నటించిన 'ఆహ నా పెళ్లంట' చిత్రంలో బికినీలో దర్శనమిచ్చి కుర్రకారుని హీటెక్కించింది. 

English summary

Tollywood heroines in bikinis