మైక్రోఫోన్ ఇరగదీసిన స్టార్‌లు

Tollywood movie stars sing for movies

01:11 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Tollywood movie stars sing for movies

పాత చిత్రాలలో ఎవరికి వారే మాటలు, కొంతమంది ఐతే పాటలు పాడుకునే వారు. మరి ఇప్పుడో ఎవరో మాట్లాడుతుంటే నటులు జస్ట్ పెదాలు కదుపుతున్న రోజుల్లో కూడా మన వాళ్ళు చాలా మంది తమ తమ టాలెంట్ ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. అందులో అగ్ర కధా నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మేము ఎందులోనూ తీసిపోము అంటూ వారు తమ గానం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందులో పలు నటులు పాడిన పాటలను చూద్దామా..

1/12 Pages

చిరంజీవి

తెలుగు చలన చిత్రసీమ లో నెంబర్ వన్ స్టార్ చిరంజీవి. 149 చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్న గొప్ప నటుడు. ఇతడు నటన, డ్యాన్స్ అద్భుతం. మృగరాజు చిత్రం లో ‘ఛాయ్’ మీద ఒక పాట పాడారు. అంతే కాకుండా మాస్టర్ చిత్రం లో రెండో సారి మరో పాట పాడి చిందేసాడు మన మెగా స్టార్. ఈ పాటకి అభిమానులు ఇప్పటికీ స్టెప్స్ వేస్తారు. స్టూడెంట్స్ కి సంబందించిన పాట కావడం తో అప్పట్లో కుర్రకారుకి ఈ పాట తెగ నచ్చేసింది.

English summary

Here are the famous heroes and heroins are sing for tollywood movies.