తలసాని యాదవ్ డాటర్ రిసెప్షన్ లో తళుక్కుమన్న తారలు

Tollywood star celebrities in Talasani Srinivas Yadav daughter's marriage

02:05 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Tollywood star celebrities in Talasani Srinivas Yadav daughter's marriage

తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమార్తె పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సినీ ప్రముఖుల్లో బిగ్ స్టార్స్ కూడా వున్నారు. నందమూరి బాలయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు, బన్నీ, మంచు విష్ణు, బ్రహ్మానందం, అల్లు అరవింద్, గోపీచంద్, సునీల్, రాజేంద్రప్రసాద్, అలీ, ఇంకా పలువురు నటులు విచ్చేసారు. ఇక సెల్ఫీల సందడి మారుమోగింది. ఆ ఫోటోలను కింద స్లైడ్ షోలో మీరు చూడవచ్చు..

1/7 Pages

English summary

Tollywood star celebrities in Talasani Srinivas Yadav daughter's marriage