గర్ల్ ఫ్రెండ్స్ కోసం కోట్లు తగలేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో

Tollywood star hero spending crores of money for girlfriends

04:46 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Tollywood star hero spending crores of money for girlfriends

అతనో తెలుగు సినిమా హీరో. టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. చేతిలో హిట్లు ఉన్నాయి. సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు ఉన్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. తన పేరు మీద కోట్లు మూలుగుతున్నాయి.. కాకపోతే ఇంకా పెళ్లి కాలేదు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ ని వెంటేసుకుని తిరగడంలో దిట్ట.. కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. హీరోయిన్లును సైతం తన ప్రియురాల్లుగా మార్చుకునే నేర్పరితనం ఉన్నవాడు. కొంత మంది హీరోయిన్లతో ఆ హీరో క్లోజ్ గా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉంటాయ్.. అయితే డబ్బులు ఖర్చు పెట్టడంలోనూ మనోడు మహా దిట్టట.

ఇది కూడా చదవండి: చదివింది పదో తరగతి.. కానీ నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది

ఈ మధ్య ఒక హీరోయిన్ కి కార్ కొనిపెట్టేసాడట, మరో హీరోయిన్ కి ఫ్లాట్ రాసిచ్చేసాడట. వీళ్ళకే కాదు తనకు పరిచయమున్న అమ్మాయిలకు బహుమతిగా ఏదోటి ఇచ్చేస్తుంటాడట. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చిందని, ప్రియురాల్ల కోసం కోట్లు తగలేస్తున్న చూస్తూ కూర్చుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఒకటి రెండు సార్లు తండ్రితో గొడవ పెట్టుకున్నాడని, ప్రస్తుతం ఒక ఫ్లాట్ లో తన ప్రియురాలితో కలిసి ఉంటున్నాడని టాక్.. తనయుడుకి పెళ్లి చేస్తే లైన్లోకి వస్తాడని తల్లిదండ్రులు భావిస్తున్నారట. అయితే పెళ్లి విషయంలో వాళ్ళ మాట వినడంలేదని, కొడుకు ఎప్పుడు ఏ కొంప ముంచుతాడో తెలియక వాళ్ళు సతమతమైపోతున్నారని టాక్. మరి ఆ హీరో ఎప్పుడు దారిలోకి వస్తాడో ఏంటో...

ఇది కూడా చదవండి: దొంగ బంగారం వల్ల మన దేశం ఎంత నష్టపోతుందో తెలుసా?

English summary

Tollywood star hero spending crores of money for girlfriends. Tollywood star hero and hit movies hero spending more money for girlfriends.