మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు ఏంటో తెలుసా!

Tollywood Stars And Their Hobbies

12:30 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Tollywood Stars And Their Hobbies

వెండితెర పై తమ నట విన్యాసాలతో, తమ వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు మన తెలుగు నటులు, నిత్యం ఏదో ఒక సినిమా షూటింగ్లో బిజీ గా ఉంటారు. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు వారికి ఇష్టమైన పనులను వారే చేసుకుంటూ గడుపుతుంటారు. మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు ఏంటో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షోలోకి ఎంటరయ్యిపోదాం.

1/12 Pages

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నంత అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. ఇటు సినిమాలలోనూ, అటు రాజకీయాలలోని తనదైన శైలిలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, రాయడం, తన తోటలో వ్యవసాయం వంటివి చేస్తుంటాడు.

English summary

Here are some of the stars in Telugu film industry and their hobbies. They used to spend their free time by cooking food, watching movies etc.