మెగాస్టార్ బర్త్ డే వేడుకలో సందడి చేసిన ప్రముఖులు(ఫోటోలు)

Tollywood stars at Chiranjeevi birthday celebrations

12:39 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Tollywood stars at Chiranjeevi birthday celebrations

హైదరాబాద్ శిల్ప కళా వేదికలో సోమవారం రాత్రి వైభవంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు జరిగాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నడుమ కేక్ కట్ చేసారు. తరాల అందాలతో తళుక్కుమన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోలు రవితేజ, శ్రీకాంత్, నవదీప్, డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత అల్లు అరవింద్, మంత్రి కెటీఆర్, నిర్మాత శరత్ మరార్, డైరెక్టర్ కృష్ణవంశీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రామ్ చరణ్ ఇంకా పలువురు భామలు పాల్గొన్నారు. కింద స్లైడ్ షోలో చూడండి..

1/15 Pages

English summary

Tollywood stars at Chiranjeevi birthday celebrations