సినీ తారల టీనేజ్ ఫోటోలు

Tollywood Stars when They Are Young

04:37 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Tollywood Stars when They Are Young

తెలుగు చిత్ర సీమలో ఎందరో గొప్ప గొప్ప నటులు ఉన్నారు. వారి నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కొంతమంది బాల నటులుగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ హీరో, హీరోయిన్స్ గా ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో... మన తారలు టీనేజ్ లో ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

1/16 Pages

సూర్యకాంతం

ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో ఆమె సూర్యకాంతమే.. ' అనే  రేంజ్ లో ఆమె నటించింది. అందరూ చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం టీనేజ్ లో ఎలా ఉన్నారో చూసారా..

English summary

In this article, we have listed about some of the legendary actors of Tollywood and how they look when they are young age.