టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

Tollywood top 10 heroes remmunerations

07:26 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Tollywood top 10 heroes remmunerations

టాలీవుడ్ లో టాప్‌ 10 హీరోలు ఒక్క సినిమాకి తీసుకునే పారితోషికం ఎంతో మీకు తెలుసా? మన తెలగు హీరోలు ఒక్క సినిమాకి తీసుకునే పారితోషకం ఎంతో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మిర్చివిలాస్‌.కామ్‌ మీ కోసం అందిస్తుంది చూసి ఆశ్చర్యపోండి మరి.

1/11 Pages

10. నాగార్జున: (7 కోట్లు)


టాలీవుడ్‌ మన్మథుడు అంటే యువ సామ్రాట్‌ అక్కినేని నాగార్జున పేరే వినిపిస్తుంది. లేడీస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న గ్రీకువీరుడు ప్రస్తుతం బుల్లితెర పై కూడా నటించి ప్రేక్షకులకి దగ్గరవుతున్నాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో బాగా దగ్గరయ్యాడు. నాగార్జున 2014లో నటించిన 'మనం' చిత్రం సూపర్‌హిట్‌ కాగా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్న నాయనా'. నాగార్జున ఒక్క సినిమాకి దాదాపు 7 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. 

English summary

2015 rewind: Tollywood top 10 heroes remmunerations for one movie.