టాలీవుడ్ టాప్ హీరోయిన్ల బరువెంతో తెలుసా?

Tollywood top heroines weight list

11:18 AM ON 17th August, 2016 By Mirchi Vilas

Tollywood top heroines weight list

సాధారణంగా మగవాళ్ల జీతం, ఆడవాళ్ళ వయస్సు అడగకూడదని అంటారు. అందునా హీరోయిన్స్ అయితే తమ ఏజ్ తో బాటు బరువు కూడా చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ ఈ మధ్య కొందరు ఎలాంటి విషయాల్లో ఏమాత్రం దాపరికం లేకుండా అన్ని బయటకు చెప్పేస్తున్నారు.

1/14 Pages

అనుష్క...


ఇటీవల సైజు జీరోతో భారీగా సైజు పెరిగిన అనుష్క ఆ టైంలో 82 కేజీలు పెరిగి సంచలం సృష్టించింది. ప్రస్తుతం అనుష్క బరువు 62 కేజీలు ఉందని అంటున్నారు. ఈ అమ్మడు ఈ విషయాన్నీ బహిర్గతం చేసిందని అంటున్నారు. మొత్తం మీద ఎలా చూసినా ఏ హీరోయిన్ కూడా 50కి తగ్గకుండా, పెరగకుండా కరెక్ట్ గా తమ ఏజ్ కి తగట్టు మెయింటైన్ చేస్తున్నారట.

English summary

Tollywood top heroines weight list