చిన్నారి పెళ్లికూతుర్ని అసభ్యకర మెసేజ్ లతో వేధిస్తున్న టాలీవుడ్ హీరో!

Tollywood young hero harassing Avika Gor with messages

03:01 PM ON 22nd November, 2016 By Mirchi Vilas

Tollywood young hero harassing Avika Gor with messages

మహిళలపై వేధింపులు మామూలు వాళ్ళకే కాదు సినిమా వాళ్లకు తప్పడం లేదు. సభ్యకర మెసేజ్ లతో ఓ యంగ్ హీరోయిన్ ని ఓ యంగ్ హీరో వేధిస్తున్నాడట. బాధితురాలు ఎవరంటే, అవికా గోర్. అంతకుముందు రాధికా ఆప్టే కూడా ఇలాంటి కామెంట్లే చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఇప్పుడు అవికా కూడా చేరిపోయింది. అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన అవికాగోర్, అందరికీ చిన్నారి పెళ్లి కూతురు ఆనందిగానే సుపరిచతం. అయితే.. ఆమెకు టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో నుంచి వేధింపులు తప్పడం లేదట.

1/5 Pages

ఆమెకు వాట్సాప్ లో ఆ యంగ్ హీరో.. అశ్లీల పదాలతో కూడిన అసభ్య సందేశాలను పంపుతున్నాడట. అయితే మొదట్లో ఆ మెసేజ్ లు పంపేది ఎవరో అవికకు తెలియదట. ఎవరో ఆకతాయిలు పంపుతున్న మెసేజ్ లు అని అనుకుందట.

English summary

Tollywood young hero harassing Avika Gor with messages