ప్రపంచంలో టాప్ 10 అందగత్తెలు వీరే!

Top 10 beautiful face women in world

04:28 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Top 10 beautiful face women in world

అందం అనేది రెండు రకాలు. ఒకటి భౌతిక అందం. రెండు మానసిక అందం. బయటకు ఎలా వున్నా మానసికంగా అందంగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు చెప్పేమాట. అయితే భౌతిక అందం లేకుంటే, మానసిక అందం వున్నా వేస్ట్ అని కొందరు అనేమాట. మొత్తానికి భౌతికంగా కనిపించే అందం చూసే చాలామంది ఫ్లాట్ అయిపోతారు. ఇక అందం అనగానే మొదట మనకు గుర్తుకువచ్చేది అమ్మాయిలు. అందుకే అందం చూడవయ్యా ఆనందించవయ్యా అంటూ ఓ కవి పాట కూడా రాసాడు గుర్తుందా. కొందరి అమ్మాయిల ముఖంలో కలిగిన ముక్కు, పెదాలు, కనుబొమ్మలు, నొసలు అన్నీ ఆ అందంలో భాగంగానే అనిపిస్తాయి.

దీనిపై బ్రిటన్ కు చెందిన ప్రముఖ ఫిజిషియన్ హార్లే స్ట్రీట్ డాక్టర్ డి సిల్వా ఫేస్ మ్యాపింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో రిసెర్చ్ చేసి 12 అందమైన మఖ భాగాలు కలిగిన 10 అందమైన ముఖాలు కలిగిన ప్రముఖ మహిళా లిస్టును తయారు చేసారు. ఆ లిస్టులోని ఆ సెలబ్రిటిస్ వీరే...

1/11 Pages

1. Amber Heard: (91.85%)

English summary

Top 10 beautiful face women in world