టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు

Top 10 collections movies list in tollywood

10:49 AM ON 21st September, 2016 By Mirchi Vilas

Top 10 collections movies list in tollywood

తెలుగు సినీ చరిత్రలో గతం వదిలితే, ఇప్పటి పరిస్థితిల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. వందరోజుల వేడుక కంటే 50 కోట్ల క్లబ్ లోకి వెళ్ళామా లేదా అన్నది ముఖ్యం. కలెక్షన్ల టాలీవుడ్ లో చాన్నాళ్ల తర్వాత కలెక్షన్ల గురించి, రికార్డుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన జనతా గ్యారేజ్ కు మొదట్లో డివైడ్ టాక్ ఉన్నప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం అంచనాలకు తగ్గట్లే రికార్డుల మోత మోగించింది. ఇప్పటిదాకా దాదాపు రూ.80 కోట్ల దాకా షేర్ వసూలు చేసి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్ లో అత్యధిక షేర్ వసూలు చేసిన పది సినిమాల గురించి ప్రస్తావిస్తే,(ఈ లెక్కలు ఓ అంచనా మాత్రమే).. వివరాలు ఇలా వున్నాయి.

1/11 Pages

1. టాలీవుడ్ నెంబర్ వన్ బాహుబలినే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 192 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. అన్ని వెర్షన్లూ కలుపుకుంటే లెక్క రూ.320 కోట్లు దాటిపోతుంది.

English summary

Top 10 collections movies list in tollywood