ఇండియాలో టాప్ 10 కాలేజీలు ఇవే..

Top 10 colleges in India

03:38 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Top 10 colleges in India

రకరకాల సాంకేతిక విద్యలు, మెడికల్, వృత్తి విద్యలు అందుబాటులోకి వచ్చేసాయి. అందుకే రకరకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఇక మన దేశంలోని ఉన్నత విద్యా కళాశాలకు ర్యాంకింగ్స్ ను మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఈ సంస్థ దేశంలో టాప్-10 కాలేజ్ ల లిస్టును ప్రకటించేందుకు టీచింగ్, లెర్నింగ్, వనరులు, పరిశోధన, కన్సల్టింగ్, కోఆపరేషన్, గ్రాడ్యుయేట్ అవుట్ కమ్స్ వంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంది. పై అంశాలలో మెరుగైన ప్రదర్శనతో పాటు ప్రామాణికత ఆధారంగా దేశంలో అత్యుత్తమ కళాశాలల ఎంపిక జరిగింది.

ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, వర్శిటీలను ర్యాంకింగ్ కేటగిరిలో ఎంచుకుంది. సుమారు 3,500 విద్యా సంస్థలను ర్యాంకింగ్స్ పరంగా వడపోయగా 10 కాలేజ్ లు టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. అయితే ఈ కళాశాలలన్ని కూడా ఐఐటీలే కావడం విశేషం. ఇక మొదటి పది కళాశాలల్లో ఐఐటీ హైదరాబాద్ కు కూడా స్థానం దక్కింది. మొదటి పది కళాశాలల వివరాలు..

1/11 Pages

1. ఐఐటీ మద్రాసు: (IIT Madras)

English summary

Top 10 colleges in India