క్రికెటర్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Top 10 Highest Paid Cricketers In The World

11:32 AM ON 1st April, 2016 By Mirchi Vilas

Top 10 Highest Paid Cricketers In The World

మైదానంలో వారి బ్యాట్టింగ్ , బౌలింగ్ తో , ఫీల్డింగ్ విన్యాసాలతో ప్రేక్షకులను అలరించే క్రికెటర్స్ కేవలం మైదానంలోనే కాక బయట కుడా వీరికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సినిమా నటులతో సమానంగా క్రికెటర్లకు క్రేజ్ ఉందంటే ఎంతటి రేంజ్ లో వీరికి పాపులారిటి ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు. క్రికెటర్లను దేవుడిగా సైతం పూజించిన సందర్బాలు అనేకం. ప్రపంచంలో అనేక క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ టీ20 ల పుణ్యామా అని క్రికెటర్లకు మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రపంచంలో సినీ నటులను గుర్తించని వారు ఉంటారు ఏమో కానీ క్రికెటర్లను గుర్తించని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ల ఒక సంవత్సరానికి ఎంత సంపాదింస్తారో తెలిస్తే కచ్చితంగా షాకవుతారు. 

ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే క్రికెటర్లు ఎవరో , ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు స్లైడ్ షోలో చూద్దాం.....

ఇవి కుడా చదవండి : 

భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ పై 4000 కోట్లు బెట్‌: దావూద్‌ ఇబ్రహీం

బికినీలో హీటెక్కిస్తున్న 'సర్దార్' భామ..

1/11 Pages

10. మైఖేల్ క్లార్క్

క్రికెట్లో కొన్ని సంవత్సరాల పాటు తిరుగులేని జట్టుగా , ఓటమి అంటూ ఎరగని జట్టుగా ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఆస్ట్రేలియా మాజీ సారధి మైఖేల్ క్లార్క్ అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్ల లిస్టు లో 10 వ స్థానం లో ఉన్నాడు . మైఖేల్ క్లార్క్ కు ఏడాదికి 5,6992,457 రూపాయలను వేతనంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అందిస్తుంది. ఎండార్స్మెంట్స్ కింద క్లార్క్ 13,41,19,900 రూపాయలు సంపాదిస్తాడు. ఇలా మొత్తం ఒక సంవత్సరానికి ఈ మాజీ ఆస్ట్రేలియా సారధి 19,44,44,855 రూపాయలను సంపాదిస్తున్నాడు.

English summary

Here are the list of World's Highest Paid Cricketers in The wold. In this list there were the cricketers like Dhoni,Virat Kohli,Sehwag,Gambhir,Yuvaraj etc.