ప్రపంచాన్ని మార్చిన పది మంది ప్రముఖులు

Top 10 People Who Changed The World

06:45 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Top 10 People Who Changed The World

ప్రపంచాన్ని మార్చిన పది మంది ప్రముఖులు ఎవరు.. వీరిలో ఎవరు గొప్ప.. జీసస్-మహమూద్ లో ఎవరు గొప్ప అన్నట్టుగానే ఈ టాపిక్ కూడా సమాధానం చాలా క్లిష్టమే. వారివారి స్పెసిఫికేషన్ల ప్రకారం ఎవరి ప్రత్యేకతలు వారివే. ఈ నేపథ్యంలో తమ నడవడిక.. తీరు.. విలువలతో ప్రపంచగతిని మార్చిన పదిమంది గొప్ప వ్యక్తులను ఎంపిక చేసే చిన్న ప్రయత్నం చేశాం.. వారు ఎవరంటే..

1/11 Pages

10. బిల్ గేట్స్ 

అభినవ కుబేరునిగా ఖ్యాతిగడించిన బిల్ గేట్స్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బిల్ గేట్స్ తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ ను హైస్కూల్ లో ఉండగానే రూపొందించారు. 1977లో మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. 1993 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా నిలిచారు. 2000 నాటికి గేట్స్, ఆయన భార్య మిలిందా కలసి గేట్స్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చారిటీ సంస్థ ఇదే. పేద దేశాల్లో పోలీయో ఇతర ప్రాంణాంతక వ్యాధులను నిర్మూలించమే ఈ ఫౌండేషన్ లక్ష్యం.

English summary

Here are the top ten people who change the world.Nelson Mandela, Mahatma Gandhi,Bill Gates etc