తెలుగు వాన పాటలు

Top 10 rain songs

03:58 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Top 10 rain songs

ఎన్టీఆర్ నుండి చిరంజీవి దాకా, చిరంజీవి నుండి రామ్ చరణ్ దాకా తెలుగు లో సూపర్ హిట్ అయిన టాప్ 10 సాంగ్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఈ పాటలకి ప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మ రధం పట్టారు. ఇప్పటికీ ఈ పాటలు ప్రేక్షకుల మదిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అభిమానులు ఈ పాటలని ఇప్పటికీ ఆలపిస్తున్నారు. ఈ టాప్ 10 సాంగ్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం చూసి తెలుసుకోండి మరి.

1/11 Pages

1. వేటగాడు: (ఆకు చాటు పిందె తడిసే)


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన 'వేటగాడు' చిత్రం 1979 సంవత్సరంలో విడుదలైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించింది. ఈ చిత్రానికి 'చక్రవర్తి' సంగీతం అందించారు. ఇందులో ప్రతీ పాట ఒక ఆణిముత్యం. ఇందులో వర్షంలో వచ్చే 'ఆకు చాటు పిందె తడిసే' అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటని రాఘవేంద్ర రావు గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సాంగ్ టాప్ 10 రైన్ సాంగ్స్ లో నిలిచింది.

English summary

Top 10 rain songs from telugu movies. From Nandamuri Taraka Rama Rao to Prabhas their is super hit rain songs in our tollywood.