2015 లో టాప్‌ 10 సౌత్‌ హీరోయిన్స్‌!!

Top 10 south heroines

03:28 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Top 10 south heroines

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్‌ ఇండియన్‌ సినిమాలకి మంచి డిమాండ్‌ ఉంది. అలాంటి సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో నటించే హీరోయిన్లుకు ఎంత డిమాండ్‌ ఉంటుందో ఊహించారా? సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో 2015 సంవత్సరంలో టాప్‌ 10 మంది హీరోయిన్లు తీసుకున్న పారితోషికాలు వివరాలు మిర్చివిలాస్‌.కామ్‌ మీ కోసం అందిస్తుంది.

1/11 Pages

10. సమంత: (70 లక్షలు)

నాగచైతన్య నటించిన 'ఏమాయ చేశావే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ అందుకుంది. ఆ తరువాత ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, నాని, సిద్ధార్ధ్‌, పవన్‌కళ్యాణ్‌, సూర్య, విజయ్‌, అల్లుఅర్జున్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించింది. ఈ ఏడాది సన్ ఆఫ్ సత్యమూర్తి , నవమన్మథుడు చిత్రాలతో అలరించిన సమంత ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికం 70 లక్షలు రూపాయలు. 

English summary

2015 rewind: Top 10 South Indian actresses are mentioned below in this link.