ఇండియా టాప్ 100 కోటీశ్వరులు వీరే!

Top 100 richest people in India

12:57 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Top 100 richest people in India

అతి పేదలు ఎలా వున్నారో అతి ధనవంతులు కూడా ఇండియాలో బానే వున్నారు. పేదలు మరింత దిగజారి నిరుపేదలవుతుంటే, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇండియాలో ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. అయితే ఈసారి కొన్ని కొత్త పేర్లతో పాటు పలు తెలుగు పేర్లూ అందులో కనిపించాయి. ముఖ్యంగా ఫార్మా రంగానికి చెందినవారు ఇందులో ఎక్కువగా ఉన్నారు. అరబిందో ఫార్మ అధినేత రామ్ ప్రసాదరెడ్డి 37వ స్థానంలో ఉండగా, దివీస్ అధినేత మురళికి 41, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అంజిరెడ్డి కుటుంబానికి తొలి 51వ స్థానం దక్కాయి.

1/11 Pages

ర్యాంకు.. పేరు.. ఆస్తి..(బిలియన్ డాలర్లలో)

1. ముఖేష్ అంబానీ 22.7

2. దిలీప్ సంఘ్వీ 16.9

3. హిందూజా సోదరులు 15.2

4. అజీమ్ ప్రేమ్ జీ 15

5. పల్లోంజీ మిస్త్రీ 13.9

6. లక్ష్మీ మిట్టల్ 12.5

7. గోద్రెజ్ కుటుంబం 12.4

8. శివ్ నాడార్ 11.4

9. కుమార్ బిర్లా 8.8

10. సైరస్ పూనావాలా 8.6

English summary

Top 100 richest people in India