టాప్‌20 ఐఫోన్‌ యాప్స్‌ ఇవే 

top 20 iphone apps on itunes

02:42 PM ON 11th December, 2015 By Mirchi Vilas

top 20 iphone apps on itunes

యాపిల్‌ఫోన్‌ ఎంతటి జనాదరణ పొందిందో అంతకంటే ఎక్కువగా యాపిల్‌ యాప్స్‌ కూడా ప్రజాదరణ పొందాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చేతిలో ఉంటున్న యాపిల్‌ ఫోన్లలో ఉఊపయోగించే యాపిల్‌ యాప్‌లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ప్రతీ నిత్యం యాపిల్‌ ఐట్యూన్స్‌ నుండి కోట్లాదిగా డౌన్‌లోడ్‌ చేయబడుతున్న యాప్‌లలో 2015 టాప్‌ యాప్‌లు ఇవేనట. 

1/21 Pages

20. ఫ్రూట్‌ నింజా

స్క్రీన్‌పై వచ్చే పుచ్చకాయలను, ఇతర పండ్లను అదే పనిగా కత్తితో ఇష్టం వచ్చినట్లు నరికే గేమ్‌ ఫ్రూట్‌ నింజా చాలామందికి పరిచయమే. ఐఫోన్‌ టచ్‌స్క్రీన్‌ టెక్నాలజీ పరిచయమైన కొత్తలో రూపొందించిన ఈ టచ్‌ ఆధారిత గేమ్‌  ఎంతోమందిని ఆకట్టుకుంది. సుదీర్ఘకాలంగా యాపిల్‌ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లు నమోదు అయిన గేమ్‌గా ఫ్రూట్‌నింజా  పేరు తెచ్చుకుంది. ఏళ్లు గడిచినా ఈ గేమ్‌లోని మజాను ఆస్వాదించే వారికి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదంట. 

English summary

These are the top twenty apps which was most downloaded by the ios users in i tunes