ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు

Top 20 surprise hits in telugu industry

06:21 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Top 20 surprise hits in telugu industry

కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు, కొన్ని పెద్ద హీరోల చిత్రాలు ఎన్నో అంచనాలతో విడుదలయ్యి ఘన విజయాలు సాధిస్తాయి, కొన్ని ఫ్లాప్ గా కూడా నిలుస్తాయి. అయితే ఇప్పుడు మీరు చూసే సినిమాలు మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయ్యి రికార్డులు తిరగరాసిన చిత్రాలు. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.  

1/21 Pages

20. ఆనంద్:


క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ ఖమ్ముల తెరకెక్కించిన మొదటి చిత్రం 'ఆనంద్'. రాజా-కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై క్లాస్ చిత్రాల్లోనే సూపర్ హిట్ గా నిలిచింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

English summary

Top 20 surprise hits in telugu industry