'యూట్యూబ్' లో రికార్డు సృష్టించిన తెలుగు ట్రైలర్స్‌

Top 20 trailers/teasers that created record in youtube

07:14 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Top 20 trailers/teasers that created record in youtube

2012 నుండి 2015 వరకు తెలుగు లో వచ్చిన సినమాల్లో ట్రైలర్స్‌/టీజర్స్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే ఎన్ని వ్యూలు వచ్చి సంచలనాలు సృష్టించాయో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే మిర్చివిలాస్‌.కామ్‌ మీ కోసం అందిస్తుంది. టాప్‌ 20 తెలుగు సినిమా ట్రైలర్స్‌/టీజర్స్‌ ఏంటో చూసి తెలుసుకోండి.

1/21 Pages

20. బాద్‌షా: (2.2+లక్షలు) ట్రైలర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా, శ్రీనువైట్ల తెరకెక్కించిన 'బాద్‌షా' చిత్రం ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలై 24 గంటల్లో 2.2+ లక్షల వ్యూలు వచ్చి టాప్ 20లో 20వ స్ధానంలో నిలిచింది. 

English summary

2015 Rewind: Top 20 trailers/teasers that created record in youtube