ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఈ దేశాల్లోనే జరుగుతున్నాయట!

Top 5 countries in suicides

12:33 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Top 5 countries in suicides

ప్రతీ సెకనుకి ప్రపంచవ్యాప్తంగా 12 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. దీనికి ఎన్నో రకాలు కారణాలు.. భర్త తిట్టాడనో, కొట్టాడనో భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులు, లవ్ లో ఫెయిల్ అయ్యామని అబ్బాయి లేదా అమ్మాయి, ఇంట్లో వాళ్ళు తిట్టరానో, మోస పోయామనో ఇలా ఎన్నో రకాల కారణాలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆత్మహత్యలు ఎక్కువగా ఈ 5 దేశాల్లోనే జరుగుతున్నాయట..

1/6 Pages

గుయానా: (Guyana)


ఇది అత్యంత పెద్ద గ్రామీణ ప్రాంతం. పేదరికంతో బాధపడే వాళ్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ మరణాల్లో దాదాపు 44.2 శాతం ఆత్మహత్యలే. ఈ ప్రాంతంలో ప్రాణాంతకమైన కెమికల్స్ అందుబాటులో ఉంటాయి. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా ఆలోచనారహితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

English summary

Top 5 countries in suicides