ఇండియన్స్ ని నమ్మించిన అవాస్తవాలు

Top 8 hoaxes

03:05 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Top 8 hoaxes

మనదేశంలో నమ్మకాలు, సెంటిమెంట్ లు బలంగానే ఉంటాయి. ఇక ఇండియాలో జరిగే కొన్నివిషయాలు వింతగా, విచిత్రంగా, మూఢనమ్మకంగా అనిపిస్తాయి. కొన్ని తరచుగా వినే తమాషాలు, చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇలాంటి వాటిని నమ్మడమే కాకుండా.. చాలా తేలికగా, వేగంగా, ప్రపంచమంతా వ్యాపించేస్తాయి. ఇప్పటివరకు ఇంటర్నెట్ ద్వారా, మనుషులను ఫూల్స్ చేసిన కొన్ని బూటకపు విషయాలను ఇప్పుడు మీకు వివరించబోతున్నాం.

ఇక్కడ చెప్పబోయే వాటిలో కొన్నింటినైనా మీరు నమ్మే ఉంటారు. అలాగే ఫూల్స్ అయ్యామని ఫీలవుతారు కూడా. అవి నిజమా, వాస్తవమా అన్న భ్రమ చాలామందికి ఉంటుంది. ఎంతో మందిని ఫూల్స్ ని చేసిన బూటకపు విషయాలేంటో ఓసారి పరిశీలిద్దాం.

1/9 Pages

1. ఆంజనేయుడి గధ..


ఈ ఫోటోలో కనిపిస్తున్నది క్లియర్ గానే ఉంది. అక్కడ ఉన్నది ఆంజనేయుడి గధే. అయితే.. ఈ గధ శ్రీలంకలో బయటపడిందని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఇది గుజరాత్ లో బయటపడిందని ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ గధను హనుమంతుడి విగ్రహం నుంచి తీయడం జరిగింది.

English summary

Top 8 hoaxes. They are different types of weird news is their. But these are top 8 hoaxes.