తిట్లే సినిమాకి హిట్లు

Top funny Telugu movie titles

10:54 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Top funny Telugu movie titles

ఒకప్పుడు తిట్టడానికే ఉపయోగించే ఈ పదాలు రానురానూ సినిమా హిరోలకు వరంగా మారాయి. అవే టైటిల్స్‌ అయ్యాయి. దీనికితోడు కొన్ని సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాంటి సిల్లీ టైటిల్స్ కలిగిన సినిమాలు ఏమిటో చూద్దామా.

1/18 Pages

ఇడియట్‌ ( ఓ చంటిగాడి ప్రేమకథ )

రవితేజ నటించిన ఇడియట్‌ చిత్రానికి పూరీజగన్నాధ్‌ దర్శకత్వం వహించాడు ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. దీనిలో రక్షిత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రవితేజ చెప్పే ఫేమస్‌ డైలాగ్‌ 'కమీషనర్‌ కూతుర్లకు మొగుళ్లు రారా' అని అందరినీ ఆకట్టుకున్నాడు.

English summary

Top funny Telugu movie titles. Here are the some funny movie titles. Names are like pokiri, rowdy, idiot, stupid, thottigang, loafer, julayi, jaffa  etc..