గూగుల్ రివైండ్ 2015

Top Google India 2015 Search Lists

04:05 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Top Google India 2015 Search Lists

గూగుల్ ఇండియా-2015లో పోర్న్ స్టార్, బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ గూగుల్ సెర్చింగ్ సెలబ్రిటీలలో టాప్‌ప్లేస్‌లో నిలిచింది. జిస్మ్-2, బేబీడాల్, ఈకే పహేలీ లీలా, కుచ్‌కుచ్‌లోచాహై, టాలీవుడ్‌లో కరెంట్ తీగ వంటి సినిమాలతో ప్రేక్షకులను మైమరిపించిన సన్నీ. 34 ఏళ్ల ఈ శృంగార తార ప్రస్తుతం మస్తీజాదే సినిమాతో ప్రేక్షకులకు మత్తెక్కించడానికి వస్తోంది. హీరోయిన్ల జాబితాలో సన్నీలియోన్ తర్వాత కత్రినాకైఫ్, దీపికాపదుకునే, అలియా మొదటి నాలుగుస్థానాల్లో నిలిచారు. హీరోల్లో సల్మాన్‌ఖాన్ తర్వాత షారుఖ్‌ఖాన్, అక్షయ్‌కుమార్, షాహిద్‌కపూర్, హృతిక్‌రోషన్, రణ్‌బీర్‌కపూర్, వరుణ్‌ధావన్, అమితాబ్‌బచ్చన్, అజయ్‌దేవ్‌గన్ ఉన్నారు.

2015లో మోస్ట్ గూగుల్ సెర్చింగ్ మూవీస్‌గా బాహుబలి, భజరంగీబాయ్‌జాన్, ప్రేమ్త్రన్‌ధన్‌పాయో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి.

2015లో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్ యూజర్లు 'గూగుల్‌'లో వెతికిన టాప్ చార్ట్‌లు చూస్తే..

ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు సెర్చ్ చేసిన వ్యక్తులు

లమర్ ఒడోమ్, రోండా రోజీ, కెయిట్లిన్ జెన్నర్, అడెల్, చార్లీ షీన్, రూబీ రోజ్, డొనాల్డ్ ట్రంప్, సియా, డకోటా జాన్సన్, జెరెమీ క్లార్క్‌సన్

ఇండియాలో...

సన్నీ లియోన్, సల్మాన్‌ఖాన్, ఏపీజే అబ్దుల్ కలాం, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారుఖ్‌ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, ఆలియాభట్, నరేంద్ర మోడీ

ప్రపంచ వ్యాప్తంగా వెదకబడిన సినిమాలు...

జురాసిక్ వరల్డ్, ఫ్యూరియస్ 7, అమెరికన్ స్నిపర్, ఫిఫ్త్ షేడ్ ఆఫ్ గ్రే, మినియన్స్, స్పెక్టర్, స్ట్రెయిట్ అట్టా కాంప్టన్, మ్యాడ్ మ్యాక్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, బర్డ్‌మ్యాన్

ఇండియాలో...

బాహుబలి, భజ్‌రంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏబీసీడీ 2, ఐ, పీకే, పులి, రాయ్, హమారీ అధూరీ కహానీ, శ్రీమంతుడు

ప్రపంచ వ్యాప్తంగా వెదకబడిన టెక్ ఉత్పత్తులు...

ఐఫోన్ 6ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్6, యాపిల్ వాచ్, ఐప్యాడ్ ప్రో, ఎల్‌జీ జీ4, శాంసంగ్ గెలాక్సీ నోట్ 5, శాంసంగ్ గెలాక్సీ జె5, హెచ్‌టీసీ వన్ ఎం9, నెక్సస్ 6పి, సర్ఫేస్ ప్రో 4

ఇండియాలో...

యు యురేకా, యాపిల్ ఐఫోన్ 6ఎస్, లెనోవో కె3 నోట్, లెనోవో ఎ7000, మోటో జి, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్ 5, శాంసంగ్ గెలాక్సీ జె7, మోటో ఎక్స్ ప్లే, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్, లెనోవో ఎ6000

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన క్రీడాకారులు...

విరాట్ కోహ్లి, లియోనిల్ మెస్సీ, సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోని, క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెదరర్, సానియా మీర్జా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, నోవాక్ డిజోవిక్

ఇండియాలో గూగుల్ ట్రెండ్స్

ఫ్లిప్ కార్ట్, ఐఆర్ సీటీసీ, ఎస్బీఐ, అమేజాన్, స్నాప్ డీల్, ఇండియన్ రైల్వేస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, క్రిక్ బజ్, వాట్సాప్, పేటీఎం

English summary

Search engine company Google has released its Year in Search 2015 list across the world and also individual countries, including India.In India Sunny Leone has top in the list